Home » gangireddy
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతును సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 12వ రోజు కొనసాగుతుంది. 11వ రోజు, పులివెందులకు చెందిన గనుల వ్యాపారి గంగాధర్, వైఎస్ వివేకాకు దగ్గరి సంబంధం ఉన్న గంగిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు మరో మహిళను విచారించారు సీబీఐ అధికారులు.
Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 11వ రోజు విచారణ కొనసాగుతుంది. సీబీఐ బృందం గురువారం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తుంది. ఈ నలుగురు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులని సమాచారం. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశుల�
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పసునూరిలో దారుణం జరిగింది. ఎనిమిది సంవత్సరాల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. గ్రామంలో ఉండే పంచాయితీ ఆఫీసుకి సదరు బాలికను ఓ వ్యక్తి పిలిచాడు. తెలిసున్న వ్యక్తే కదాని ఆ బాలిక అమాయకంగా వెళ్లింది
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు.వివేకా ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి,ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రక�