Home » Gangubai Kathiawadi
సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా అలియా భట్ ప్రధాన పాత్రలో పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో తెరకెక్కిస్తున్న సినిమా.. ‘గంగూబాయి కతియావాడి’..
గంగూబాయి ఖథియావాడి జీవితంలోని జరిగిన ఊహించని సంఘటనలు ఆమెను ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’గా ఎలా మార్చాయి?
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ముంబై మాఫియా రారాణి గంగూబాయి కతియావాడి బయోపిక్‌లో టైటిల్ రోల్ చెయ్యనున్న అలియా భట్..