Home » ganta murali krishna
అమరావతి: మార్చి 15వరకు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటుని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దేశంలోని బందిపోటు దొంగలంతా ఏపీకి వచ్చారని, ఓట్లు తొలగించడానికి కుట్రలు పన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఓటుపై అనుమానాలు వ్యక్�