Home » ganta to join ysrcp
ganta srinivasa rao: ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా టీడీపీని వీడుతున్నారు. అధికార వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం అయ్యారు. తాజాగా మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మె�