Home » garbage truck
చెత్త ట్రక్కు పైనుంచి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. నా చెత్త లారీ మకు నచ్చిందా..? అంటూ విలేకరులను ట్రంప్ ప్రశ్నించారు.
కేసులు పెరుగుతున్న క్రమంలో..వెంటిలేటర్ల సమస్య ఏర్పడుతోంది. వెంటిలెటర్లను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వల్పాడ్ పట్టణం నుంచి సూరత్ లోని సివిల్ ఆసుపత్రికి 34 వెంటిలేటర్లను తరలించాలని నిర్ణయించారు.
కరోనా కారణంగా మానవత్వం మంటగలిసిపోతోంది. సాటి మానవునిపై కనికరం చూపడం లేదు. ఏమాత్రం అనారోగ్యానికి గురైనా దగ్గరికి రావడం లేదు. ఎక్కడ కరోనా సోకుతుందోనని భయపడుతున్నారు. అనారోగ్యంగా ఉన్నవారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చివరకు కరోన�