Home » garbage vehicle
covid 19 dead bodies taken for cremation in a garbage vehicle : ఈ కరోనా కాలంలో మృతదేహాల దీన దుస్థితి గురించి తెలిస్తే హృదయాలు ద్రవించిపోతున్నాయి. ఏదో కోతి ఛస్తే గోడ అవతల పారేసినట్లుగా మృతదేహాన్ని పారేస్తున్న దారుణ ఘటనల గురించి గత ఏడాదిగా చూస్తునే ఉన్నాం. వింటూనే ఉన్నాం. అటువంటి �