Home » garuda vahana seva
తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కు ప్లేస్ లేకపోవడంతో తిరుమల కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు పోలీస్ శాఖ. కార్లతో పాటు అన్ని ఫోర్ వీలర్ వెహికల్స్ ను అలిపిరి వద్దే నిలిపేస్తున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మంగళవారం రాత్రి గరుడ వాహనసేవ జరిగింది.
తిరుమలలో శుక్రవారం (ఆగస్టు 13) గరుడ పంచమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామి తనకు ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనసేవ జరిగింది.