Home » Gary Kirsten
దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టన్ గురించి టీమ్ఇండియా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరిచింది.
టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము బాగా ఆడడం వల్లే కోచ్ గా గ్యారీ కిర్‌స్టన్ (Gary Kirsten) కు మంచి పేరు వచ్చిందన్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నీలో దూసుకుపోతున్న పాకిస్తాన్ జట్టుపైనే అందరి కళ్లు ఉన్నాయి. టీమిండియా, న్యూజిలాండ్ వంటి ఫేవరేట్ జట్లను భారీ తేడాతో చిత్తు చేస్తూ.. ప్రశంసలు అందుకుంటోంది.
క్రికెట్లో సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కొడితే సిక్సే కొట్టాలని బ్యాట్స్మెన్లు ఫిక్స్ అయ్యే రోజులు రాబోతున్నాయని చెప్పాడు.