Home » Gastritis Diet
గ్యాస్, కడుపులో మంట సమస్యల నుండి బయటపడేందుకు మనం రోజువారిగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు ఆమ్ల మరియు స్పైసీ ఆహారాలను నివారించాలి. వాటికి బదులుగా తక్కువ ఆమ్లం, తక్కువ చక్కెర ఆహారాలు తీసు