Home » GATE 2024 Application
GATE 2024 Results Date : గేట్ 2024 అభ్యర్థులకు అలర్ట్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించి రెస్పాన్స్ షీట్ విడుదల అయింది. వచ్చే మార్చి 16న గేట్ రిజల్ట్స్ వెల్లడి కానున్నాయి.
రాత పరీక్ష 3, 4, 10 మరియు 11 ఫిబ్రవరి 2024న నిర్వహించనున్నట్లు ఇప్పటికే తేదీలను ప్రకటించారు. అభ్యర్థులు 3 జనవరి 2024 నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.