-
Home » GATE 2024 Scorecards
GATE 2024 Scorecards
గేట్-2024 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి.. ఈ నెల 23న స్కోర్‌కార్డ్ డౌన్లోడ్!
March 16, 2024 / 07:48 PM IST
GATE 2024 Results : ఐఐఎస్సీ బెంగుళూరు గేట్ 2024 ఫలితాలను ప్రకటించింది. గేట్ రిజల్ట్స్ చెక్ చేయడానికి (gate2024.iisc.ac.in) వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.అభ్యర్థులు గేట్ 2024 లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి.