Home » Gautam Ghattamaneni
SSMB 29: గౌతమ్ ఎంట్రీ, వారణాసి సెట్లో షూటింగ్ మూవీపై హైప్
తాజాగా మహేష్ తనయుడు గౌతమ్ యాక్టింగ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.
తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీ జర్మనీలోని మంచు ప్రాంతం అయిన ఓ నగరానికి వెకేషన్ కి వెళ్లగా సితార, నమ్రత, గౌతమ్ అక్కడి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాజాగా గౌతమ్ తన ఫ్రెండ్స్ తో కలిసి న్యూయార్క్ వీధుల్లో తిరుగుతుంటే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయన్సర్ షేర్ చేసిన వీడియోతో వైరల్ అవుతున్నాడు.
గౌతమ్ అమెరికాలో తనతో చదివే ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అమెరికాలో మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్యలో సెలబ్రేట్ చేసారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు.
మహేష్ తనయుడు విదేశాల్లో చదవడానికి వెళ్లాడని తెలిసిందే.
తాజాగా మహేష్ భార్య నమ్రత లండన్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసింది.