-
Home » Gautam Krishna Ghattamaneni
Gautam Krishna Ghattamaneni
"బాహుబలి ది ఎపిక్" చూసిన గౌతమ్ కృష్ణ.. నాన్న సినిమా గురించి ఏమన్నాడో తెలుసా?
October 30, 2025 / 04:40 PM IST
దర్శకధీరుడు రాజమౌళి ఎం చేసిన ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది. బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ఇండియన్ (Gautam Krishna)సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో నిలబెట్టిన జక్కన్న ఆ తరువాత చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు ను సాధించాడు.