Home » Gautham and Sitara Emotional posts on Krishna
టాలీవుడ్ డాషింగ్ అండ్ డేరింగ్ హీరో కృష్ణ మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ అయితే కుటుంబంలో వరుస మరణాలకు కృంగిపోతుంది. బుధవారం అధికార లాంఛనాలు మధ్య కృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. అయితే తాత మరణాన్ని తట్టుకోలేని మ