Home » gave up
కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఇది రెండవసారి. గతంలో 2013-18 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పని చేశారు. మళ్లీ ఐదేళ్ల అనంతరం మరోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.
ప్రపంచ కుబేరుడు, బెర్క్ షైర్ హాథవే(berkshire hathaway) సీఈవో వారెన్ బఫెట్(warren buffet) ఎట్టకేలకు తన ఫోన్ మార్చేశారు. పాత ఫ్లిప్ ఫోన్(flip phone) పక్కన పడేసి.. కొత్త ఐఫోన్ 11(iphone 11) కొన్నారు. ఇప్పుడీ న్యూస్ వైరల్ అయ్యింది. ఐఫోన్ కొన్నారు..అందులో గొప్ప విషయం ఏముందనే సందేహం మీకు �