-
Home » Gayathri photos
Gayathri photos
కార్తీక దీపం విలన్ను చూశారా? బయట ఎంత అందంగా ఉందో..
June 10, 2026 / 10:47 AM ISTకార్తీక దీపంలో విలన్గా నటిస్తున్న గాయత్రి (Gayathri Simhadri) సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు చీరలో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.