Karthika Deepam Gayathri : కార్తీక దీపం విలన్ను చూశారా? బయట ఎంత అందంగా ఉందో..
కార్తీక దీపంలో విలన్గా నటిస్తున్న గాయత్రి (Gayathri Simhadri) సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు చీరలో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


















