-
Home » gaza and palestine
gaza and palestine
అలా అయితే కశ్మీర్ మరో గాజా, పాలస్తీనా అవుతుంది.. ఫారూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
December 26, 2023 / 03:26 PM IST
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్, జిప్సీపై మెరుపుదాడి చేశారు. రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు గాయపడ్డారు.