Home » Gaza conflict
Donald Trump : తాను ప్రెసిడెంట్‌గా ఉండి ఉంటే ఇజ్రాయెల్‌పై దాడి జరిగేది కాదని చెప్పుకొచ్చారు ట్రంప్. అక్టోబర్ 7న జరిగిన మారణహోమంపై ప్రెసిడెంట్ జోబైడెన్‌ను ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లు ప్రయోగించారు. అయితే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టే వరకు దాడులు ఆపబోమని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.