Home » Gaza
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు..హమాస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
హమాస్ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా రాకెట్ దాడులను ముమ్మరం చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ.
పవిత్ర రంజాన్ పండుగ రోజు కూడా పాలస్తీనా, ఇజ్రాయిల్‌లలో రక్తం చిందింది. పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయిల్ సైన్యం మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన ఘర్షణ.. భీకర యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న మారణహోమంపై ప్రపంచ దేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇది ఓ చిన్నారి దయనీయ గాథ. కంటతడి పెట్టించే విషాదం. గుండెలను పిండే కష్టం. ఒళ్లంతా కాలిన గాయాలతో ఆ చిన్నారి పడుతున్న నరకయాతన తెలిస్తే కన్నీళ్లు ఆగవు. గాయాలు తీవ్రంగా బాధిస్తున్నా జీవితం మీద ఆశ మాత్రం కోల్పోలేదు. కాలిన గాయాలతో పోరాటం చేస్తూనే ము