Home » Gazette
భవిష్యత్‌లో మళ్లీ రాజధాని మార్పుపై ఎలాంటి నిర్ణయాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది.
అమరావతి రాజధానిని గుర్తిస్తూ పార్లమెంట్లో విభజన చట్టానికి సవరణ తెస్తూ ఆమోదం తెలపాలి.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
MLCs Gazette: కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర సర్కారు గెజిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గెజిట్ విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం జిల్లా పరిషత్ లకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.