Home » Gearbox
Hyundai India కొత్త మోడల్ కార్‌ను లాంచ్ చేసింది. ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (iMT)తో Venue సబ్‌కంపాక్ట్ SUVని డిజైన్ చేసింది. SX, SX(O) వేరియంట్స్ తో క్లచ్ లెస్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీని ఆఫర్ చేసింది. లీటర్ కెపాసిటీ ఉన్న T-GDi టర్బోఛార్జ్‌డ్ ప�