Home » Geekbench
Honor X50 Launch : హానర్ కంపెనీ నుంచి సరికొత్త హానర్ X50 ఫోన్ రానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి. బ్యాటరీ, ప్రాసెసర్ ఆకట్టుకునేలా ఉన్నాయని నివేదిక తెలిపింది.
Oppo Reno 10 Pro Series : ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ సిరీస్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ వెబ్సైట్లో సింగిల్-కోర్లో 1,723, మల్టీ-కోర్ టెస్టులలో 4,241 స్కోర్ చేసింది.
వన్‌ప్లస్ (OnePlus) అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా అధికారిక లాంచింగ్ ముందే లీక్ అయ్యాయి. 2022 జనవరిలో వన్‌ప్లస్ నుంచి Oneplus 10 Pro రిలీజ్ కావాల్సి ఉంది.