-
Home » Geeta Singh Photos
Geeta Singh Photos
ఒకప్పటి లేడీ స్టార్ కమెడియన్ గీతా సింగ్ పుట్టినరోజు వేడుకలు..
August 5, 2025 / 07:20 PM IST
ఒకప్పటి లేడీ స్టార్ కమెడియన్ గీతా సింగ్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.