Geeta Singh : ఒకప్పటి లేడీ స్టార్ కమెడియన్ గీతా సింగ్ పుట్టినరోజు వేడుకలు..
ఒకప్పటి లేడీ స్టార్ కమెడియన్ గీతా సింగ్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.






