Home » Gehana Vasisht allegations
ప్రముఖ బాలీవుడ్ నటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో నిందితురాలిగా ఉన్న సినీనటి గెహనా వశిష్ట్ (Gehana Vasisht) ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు (Mumabi sessions court) తిరస్కరించింది. అడల్ట్ ఫిల్మ్స్ కేసుపై ముంబై కోర్టు విచారణ చే