Home » Gen Bipin Rawat
‘మా నాన్న హీరో’ నాకు మంచి ఫ్రెండ్..మాకు మార్గదర్శకుడు అంటూ పొంగివస్తున్న దు:ఖాన్ని ఆపుకుంటు చెప్పింది బిపిన్ రావత్ తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన లిద్దర్ కుమార్తె ఆస్నా
13 అంబులెన్స్ లో భౌతికకాయాలను కూనూరు నుంచి సూలురు ఎయిర్ బేస్ కు తరలించారు. మెట్టుపాల్యం నుంచి సూలురు వరకు ప్రజలు బారులు తీరి నివాళులర్పించారు.
హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగుతున్నాయి.
అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.