Home » genco
నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. జూన్ 29 నుంచి అక్కడ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభించిన జెన్‌కో 11 రోజుల్లో 3 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.
శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే జెన్కో ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని తెలిపిం�
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కాకరేపుతోంది. తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.. రూ.5వేల 600 కోట్లు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందనీ.. నిజానికి ఏపీనే తెలంగాణకు బాకీ ఉందంటూ �
హైదరాబాద్ : తెలంగాణా విద్యుత్ సంస్ధలపై గత 2,3 రోజులుగా ఏపీ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపి�