Home » Gender Revealing Party
ఈ క్రమంలోనే ఈ జంట పైరోటెక్నిక్ పరికరాన్ని పేల్చారు. ఒక్కసారిగా ఆప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి
బ్రిటీష్ బ్యూటి అమీ జాక్సన్ ప్రస్తుతం గర్భవతిగా తన ప్రయాణాన్ని చాలా సంతోషంగా గడుపుతోంది. ఓ వైపు త్వరలో తల్లిని కాబోతున్నాను అనే ఆనందం, మరోవైపు తనను మహారాణిలా చూసుకునే బాయ్ ఫ్రెండ్… ఈ సంతోషం ఆమె ముఖంలో క్లియర్ గా కనిపిస్తుంది. తాజాగా ఈ అ�