General Meeting

    డిష్యూం డిష్యూం : మఠంపల్లి ఎంపీడీవో, సూపరింటెండెంట్‌లపై దాడి

    February 10, 2019 / 11:38 AM IST

    నల్గొండ : మఠంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీడీవో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ కృష్ణమూర్తిలపై మాజీ ఎంపీపీ అంజమ్మ, ఆమె భర్త ఒక్కసారిగా దాడి చేశారు. ఈ అనూహ్యపరిణామంతో ఏం జరుగుతోందో అక్కడ అర్థం �

10TV Telugu News