generic favipiravir

    కరోనా చికిత్సకు చౌకైన మరో యాంటీవైరల్ డ్రగ్.. ధర ఎంతంటే?

    August 5, 2020 / 06:05 PM IST

    కరోనా చికిత్స కోసం యాంటీవైరల్ డ్రగ్ Favipiravir వెర్షన్ వచ్చేసింది. ఈ డ్రగ్‌ను ప్రముఖ ఫార్మా సంస్థ Lupin సంస్థ లాంచ్ చేసింది. కోవిడ్ నివారణకు ప్రయోగాత్మక డ్రగ్ చెబుతున్న Favipiravir ఔషధాన్ని చౌకైన ధరకే అందిచనుంది. Covihalt పేరుతో ఈ డ్రగ్ పేరుతో ఈ ఔషధాన్ని అందుబాటు�

10TV Telugu News