Home » Genghis Khan
చెంఘీజ్ ఖాన్ సినిమా చేస్తా ఇదే నా జీవితాశయం అని, ఐతే టైమ్ రావాలంటూ బాలయ్య చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. చెంఘిజ్ ఖాన్ ఎవరు? అతని ప్రత్యేకత ఏంటి అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు............
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో బాలయ్య తన డ్రీం ప్రాజెక్ట్ గురించి అభిమానులకు తెలియజేశాడు.