Home » Geoffrey Hinton
నెట్వర్క్డ్ ఇంటెలిజెన్స్ కారణంగా ఏఐ సమగ్రంగా అభివృద్ధి చెందుతోంది. GPT4 వంటి ప్రస్తుత మోడల్స్ ఇప్పటికే సాధారణ జ్ఞానంలో మానవులను మించిపోయాయి.
Geoffrey Hinton Nobel Prize : ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌ల టెక్నాలజీతో మెషిన్ లెర్నింగ్‌లో అద్భుతమైన ఆవిష్కరణలు చేసినందుకు ఏఐ గాడ్ ఫాదర్‌గా పేరొందిన జియోఫ్రీ ఇ.హింటన్‌కు 2024 నోబెల్ పురస్కారం దక్కింది.
ఏఐ టెక్నాలజీతో సంపదను ఉత్పత్తి చేసినప్పటికీ, అది ధనవంతుల చేతుల్లో మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా, ఉద్యోగాలు కోల్పోయే వారికి, సమాజానికి చేటు చేస్తుందని హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Godfather of AI: గూగుల్‌కు జాఫ్రీ హింటన్ రాజీనామా చేశారు. కృత్రిమ మేధ (Artificial intelligence-AI)ను అంతగా అభివృద్ధి చేసిన జాఫ్రీ హింటన్ మళ్లీ దాని గురించే ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు?