Home » Geomiq
గ్రాఫిక్స్ మూవీల్లో రోబోలను చూశాం. హీరోల ఫేస్ మాస్క్ లతో రోబోలు స్టంట్స్ చేసి అలరిస్తుంటాయి. రోబో సైంటిఫిక్ ఒరియెంటెడ్ మూవీలకు ఫుల్ క్రేజ్ ఉంది. రోబో మూవీలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇలాంటి రోబోలకు హీరోల ఫేస్