George Sheet

    ప్రణయ్ కేసు : ఫిబ్రవరి 24న చార్జ్ షీట్ 

    January 30, 2019 / 05:12 AM IST

    హైదరాబాద్ : రాష్ట్రంలో సంచనలం రేపిన అమృత..భర్త ప్రణయ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. హత్యకు సంబంధించి 2019, ఫిబ్రవరి 24న ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. హత్య జరిగిన నాలుగు రోజులకు నల్గొండ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు

10TV Telugu News