Home » get another chance
కేంద్రం దిగివచ్చింది. నీట్ బాధితులపై కరుణ చూపింది. వారికి మరో ఛాన్స్ ఇచ్చింది. హంపి ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం కారణంగా ‘నీట్’ను రాయలేకపోయిన కర్ణాటక విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. రైలు ఆలస్యం కారణంగా పరీక్ష కేంద్రాలకు సకాలంల