get special discounts

    Corona Vaccine: 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే.. పబ్‌లో 50% డిస్కౌంట్!

    June 20, 2021 / 04:17 PM IST

    దేశంలో కరోనా సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది. మరోవైపు థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ నుండి బయటపడాలంటే మనల్ని కాపాడే ఆయుధం టీకా. అందుకే వీలైనంత విస్తృతంగా వ్యాక్సిన్ అందించాలని మేధావ�

10TV Telugu News