Home » Get Worse GCSE Results
పిల్లలు టిఫిన్ చేయకుండానే స్కూల్‌కు వెళ్తున్నారా? అయితే పరీక్షల్లో వారి మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటన్ లోని కొందరు ప్రైమరీ పాఠశాల విద్యార్థులపై లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ �