Home » GG Krishnarao
ప్రముఖ సీనియర్ ఎడిటర్ జి.జి.కృష్ణారావు ఈరోజు ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. ఎడిటర్ గా దాదాపు 200కి పైగా సినిమాలకు పనిచేశారు. దాసరి నారాయణరావు, K విశ్వనాథ్, బాపు, జంధ్యాల.. లాంటి సీనియర్ స్టార్ దర్శకుల వద్ద ఆయన పనిచేశారు. ముఖ్యంగా K విశ్వనాథ్ గారి చాల