ghafoor

    ఏది నిజం ఏది అబద్ధం : పాక్ అదుపులో భారత పైలెట్?

    February 27, 2019 / 09:32 AM IST

    భార‌త పైల‌ట్ ను అరెస్ట్ చేసిన‌ట్లు పాక్ చెబుతున్న‌దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ భూభాగంలో భారత యుద్ధవిమానాన్ని కూల్చివేశామని, అందులో ఉన్న వింగ్ కమాండర్ అభి ఆనంద్ అనే పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ �

10TV Telugu News