Home » Ghat road
ఈ మూడు రోజులు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించామని ఈవో తెలిపారు.
కారు సన్రూఫ్పై వేలాడుతూ సెల్ఫీలు తీసుకున్న యువకులు
డీజిల్ కారణంగా టీటీడీ వాటర్ ట్యాంకర్ స్కిడ్ అయ్యింది. వాటర్ ట్యాంకర్ రోడ్డుకు ఆడ్డంగా నిలబడిపోయింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.
యాదాద్రిలో భారీ వర్షానికి కుంగిన ఘాట్ రోడ్డు
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భద్రచలం న
తిరుమల రెండవ ఘాట్ రోడ్లో ఇటీవల కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు.
నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలు పంపేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
తిరుపతి, తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డును చెన్నై ఐఐటీ నిపుణులు పరిశీలించారని ఆయన తెలిపారు.
తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఎగువ ఘాట్ రోడ్ తీవ్రమైన కోతకు గురైంది.