Home » Ghatkesar police
సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేది లేదని, అరెస్ట్ చేసి లోపల వేస్తామని, కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
పరామర్శకు వెళ్తున్న రేవంత్‌ను అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది.
మంత్రి మల్లారెడ్డి మీద జరిగిన దాడి ఘటనపై ఇవాళ టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.