Home » Ghazipur Border
ఘాజీపూర్ సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి, బారికేడ్లను ఏర్పాటుచేశారు.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కు చెందిన వేలాది మంది రైతులు
ఢిల్లీ గాజీపుర్ సరిహద్దు వద్ద బుధవారం కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Odisha’s Muktikant Biswal : ఢిల్లీలో రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దులో భారీ ఎత్తున్న రైతులు నిరసనలు చేపడుతున్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలకు పలువురు మద్దతు తెలియచేస్తున్న సం�