Home » GHMC Job Meal
GHMC సికింద్రాబాద్ జోన్ పరిధిలో అర్బన్ కమ్యూనిటీ డెవల్‌పమెంట్ (UCD) ఆధ్వర్యంలో ఈనెల 18న నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు GHMC ముషీరాబాద్ సర్కిల్-15 డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాశ్ తెలిపారు. 18వ త�