GHMC notices

    హైదరాబాద్‌లో 350 హాస్పిటళ్లకు జీహెచ్ఎంసీ నోటీసులు

    October 24, 2019 / 09:15 AM IST

    ఎల్బీ నగర్లోని చిల్డ్రన్ హాస్పిటల్‌లో ఘటన జరిగిన రెండ్రోజుల్లోనే జీహెచ్ఎంసీ ప్రైవేటు హాస్పిటళ్లకు షాక్ ఇచ్చింది. నియమాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 350హాస్పిటళ్లను మూసివేయాలంటూ  నోటీసులు అందించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ విశ్వజిత

10TV Telugu News