Gift Hamper

    రష్మిక ఆవకాయ అదుర్స్ అంటున్న నమ్రత

    June 30, 2020 / 03:45 PM IST

    ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘హి ఈజ్ సో క్యూట్, హి ఈజ్ సో స్వీట్’ అంటూ ఏ ముహూర్తాన మహేష్ బాబుని చూసి ఫ్లాట్ అయ్యి పాటందుకుందో కానీ కన్నడ చిన్నది రష్మిక ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ మహేష్ అండ్ ఫ్యామిలీని సర్‌ప్రైజ్ చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుత లాక�

10TV Telugu News