Home » GilletteIndia Scholarship
ఉత్తరప్రదేశ్‌లోని బన్వారి తోల అనే గ్రామంలో నేహ, జ్యోతి అనే ఇద్దరు అమ్మాయిలు హెయిర్ కటింగ్, గడ్డం చేయడం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వారి తండ్రికి జబ్బు చేయటంతో.. రోజు గడవడం కష్టంగా మారిన పరిస్థితిలో వాళ్లు అటు�