Home » Girijanabandhu
గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశంపై కేసీఆర్ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు.