Home » Girl attacked with 'acid
నిన్న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు 17 ఏళ్ల ఓ అమ్మాయిపై యాసిడ్ పోసి పారిపోయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపైనే హోం శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ నోటీసులు జారీ చేశార�
బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు 17 ఏళ్ల ఓ అమ్మాయిపై యాసిడ్ పోసి పారిపోయారు. ఈ దారుణ ఘటన పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో కలకలం రేపింది. ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇవ�