Home » girl gang rape case
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితుల్ని ప్రత్యేక వాహనంలో బయటకు తీసుకొచ్చిన పోలీసులు.. అమ్నేసియా పబ్ మీదుగా పెద్దమ్మ గుడి దగ్గరకు తరలించారు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నారు.
ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. రేపటి నుండి జువెనల్ హోమ్ లోనే మైనర్లను పోలీసులు విచారణ చేయనున్నారు.
రెండు కార్లలో బాలిక వెంట్రుకలను గుర్తించిన ఫోరెన్సిక్ బృందం.. నమూనాలను ఎఫ్ఎస్ఎల్కి పంపించింది. అలాగే ఫింగర్ ప్రింట్స్‌తో పాటు.. ఓ కారులో దొరికిన బాలిక కాలి చెప్పు.. చెవి రింగును క్లూస్ టీమ్ గుర్తించింది.
ఏ-5 మైనర్ నిందితుడిని కాసేపట్లో పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. మైనర్ నిందితుడి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. కేసు విచారణ అధికారిగా ఏసీపీ సుదర్శన్ ను నియమించారు.
కేసులో కీలకంగా మారిన ఇన్నోవా కారు.. గవర్నమెంట్ వెహికల్‌గా టెంపరరీ రిజిస్ట్రేషన్ జరిగిందని పోలీసులు గుర్తించారు. నెంబర్ ప్లేట్ లేకుండానే ఆ కారు హైదరాబాద్‌లో తిరిగింది. వక్ఫ్ బోర్డు ఛైర్మనే.. ఆ కారు వాడుతున్నట్లు గుర్తించారు.
మరోవైపు ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఏ-2 సాదుద్దీన్ మాలిక్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లను రిమాండ్‌కు పంపారు. ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.
మరోవైపు గవర్నమెంట్ వెహికల్‌గా ఇన్నోవా కారుకు టెంపరరీ రిజిస్ట్రేషన్ జరిగిందని పోలీసులు గుర్తించారు. నెంబర్ ప్లేట్ లేకుండానే హైదరాబాద్‌లో ఇన్నోవా తిరిగింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడే ఇన్నోవాను తీసుకొచ్చాడని పోలీసు అధికారులు అనుమ